Rohit Sharma: హోరాహోరీగానే ఆసిస్‌తో సెమిస్ ఉంటుంది 1 y ago

featured-image

కివీస్ తో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ..ఆసిస్‌తో సెమిస్ పోరుపై స్పందించాడు. సెమీస్ లో జట్టు కూర్పు గురించి ఆలోచించాలన్నాడు. కంగారులకు ఐసీసీ టోర్నమెంట్‌ల‌లో మంచి రికార్డు ఉందని, కానీ, ఈ సెమీస్ లో తాము బాగా ఆడాలనుకుంటున్నామన్నాడు. ఇరుజట్ల మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందన్నాడు. ఆ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నట్లు రోహిత్ చెప్పాడు.


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD